గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (19:49 IST)

హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా...

రాజేష్ : బావా... హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా... బయలుదేరి వస్తున్నావా... సురేష్ : ఒరేయ్ దరిద్రుడా... దాని అర్థం అది కాదురా... చేప, మందు కాదురా చేపమందు.

రాజేష్ : బావా... హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా... బయలుదేరి వస్తున్నావా...
సురేష్ : ఒరేయ్ దరిద్రుడా... దాని అర్థం అది కాదురా... చేప, మందు కాదురా చేపమందు.
 
2.
మహేష్ : బావా... ఏంటి ఈ టైంలో బయట తిరుగుతున్నావు.
రమేష్ : మీ అక్క.... పాట పాడుతాను తాళం వెయ్యమంది. అది పాట మొదలుపెట్టగానే నేను తాళం వేసి బయటకు వచ్చాను. అంతే....