బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (11:54 IST)

నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే...

భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...