ఆసుపత్రి దారి మర్చిపోయా..!
బాటసారి: సార్.. ఇక్కడ మతిమరుపుకి చికిత్స చేసే ఆసుపత్రి ఉండాలి.. మీకేమైనా తెలుసా..?
వ్యక్తి: అవునయ్యా.. నేను కూడా దానికోసమే వెతుకుతున్నాను..
బాటసారి: మీరు కూడా చికిత్సకేనాండి..?
వ్యక్తి: కాదయ్యా.. నేనే డాక్టర్ని.. ఆసుపత్రి దారి మర్చిపోయా..!