బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:22 IST)

నువ్వు కొంచెం తాగి చూడు..?

తేజు: కాఫీలో ఏదో వెధవ వాసన వస్తోందేంటి..?
సర్వర్: అదేం లేదే... బాగానే ఉంది సార్..
తేజు: లేదయ్యా.. కావాలంటే నువ్వు కొంచెం తాగి చూడు..
సర్వర్: నాకంత కర్మ పట్టలేదు సార్..