సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (18:15 IST)

ఈ సంవత్సరం ఏంటో 20 తర్వాత 19 వచ్చింది..?

రాము: నాకెందుకో చాలా భయం భయంగా ఉంది.. మామూలుగా 19 తర్వాత 20 వస్తుంది.. అవునా..!

చంద్రు: అవును.. అయితే ఇప్పుడేమైంది..

రాము: ఈ సంవత్సరం ఏంటో 20 తర్వాత 19 వచ్చింది.. 2019 అంటా..! ఏమైనా అవుతుందా..

చంద్రు: ఏమవుతుంది.. ఏమీ అవదు. అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు.. లెక్క తప్పుంటది పిచ్చోడా.