శనివారం, 12 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 27 మార్చి 2019 (14:51 IST)
సంబంధిత వార్తలు
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమరం : 'ఉత్తరం'లో ఉత్కంఠ.. టీడీపీ వర్సెస్ బీజేపీ
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
రాజు గారి గది 3లో నాగార్జున నటిస్తున్నాడా..?
అదే కదా నా భయం..?
శీను: లక్షరూపాయలు అప్పుగా ఇస్తే నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను...
రాజు: అదే కదా నా భయం..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు
శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీరాముని ఆదర్శాలతో పాలించి, రామరాజ్యంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన రాములవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని సుభిక్షంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)
బెంగళూరులోని మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఎక్కడానికి వేచి ఉన్న యువ జంట పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ జంట ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తన బహిరంగ ప్రదేశానికి తగనిదని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు. ఈ సంఘటనకు సంబంధించి మెట్రో అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.1.25 నిమిషాల వీడియోలో వృద్ధులు, పిల్లల సహా ఇతర ప్రయాణీకులు చుట్టుముట్టబడి ఉండగా యువ జంట అసభ్యకరమైన చర్యకు పాల్పడుతున్నట్లు చూపిస్తుంది.
బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం చెన్నై పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సారథ్యంలో అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టంచేశారు. గత 1998లో నాటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని మంత్రి అమిత్ షా గుర్తుచేశారు.
కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భలే ఫన్నీ వీడియోస్ పెడుతుంటారు నెటిజన్స్. కాసేపు సరదాగా నవ్వుకునేట్లుగా వుంటుంటాయి. తాజాగా ఓ వీడియో ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది. కోళ్లఫాంలోకి రెండు కుక్కపిల్లలు దూరి కాట్లాకుంటున్నాయి. అవిరెండూ కోళ్లకు దాణా వేసే ప్లాస్టిక్ టబ్ లో ఒకటికొకటి కలబడుకోవడం ప్రారంభించాయి. చూసేందుకు కుస్తీరింగులో ఇద్దరు వస్తాదులు పోటీపడి కుస్తీపడినట్లు, ఆ పోటీని చూసే ప్రేక్షకుల్లా చుట్టూ నిలబడి కోళ్లన్నీ చూస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడండి
పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. వచ్చేవారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అలాగే, వచ్చే రెండేళ్ళలో ఇంటి పట్టాను అమ్ముకునే హక్కు కూడా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. మన ఇల్లు - మన లోకేశ్ అనే కార్యక్రమంలో భాగంగా, నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. శుక్రవారం మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్లు అందరినీ వేధించే సమస్యలవుతున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యే ఆహారపదార్థాల గురించి తెలుసుకుంటే బరువు పెరగకుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు తీసుకుంటే శరీరంలో చెడు కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. ఓట్స్ తింటుంటే అందులోని ఫైబర్ శరీర కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. అవకాడో తీసుకోవడం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. బార్లీ నీటిని తాగుతుంటే కొవ్వు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడతాయి. గింజ ధాన్యాల వల్ల శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని తగ్గించుకోవచ్చు.
బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?
ఏలకులు. ఇవి సుగంధ ద్రవ్యాలలో ముఖ్యమైనవి. వీటిలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట ఏలకును తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే అధిక బరువు, చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. ఏలకులు తీసుకుంటుంటే రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఏలకులు రక్తపోటును తగ్గిస్తాయి, శ్వాసను మెరుగుపరుస్తాయి. ఏలకులు తీసుకునేవారిలో నిద్రలేమి సమస్య తగ్గడమే కాకుండా నిద్రలో వచ్చే గురక రాదు. ఏలకులు కిడ్నీలలో ఏర్పడ్డ మలినాలను తొలగించడంలో, కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నియంత్రిస్తాయి.
కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?
కీరదోస. వీటిని తీసుకుంటుంటే జీర్ణక్రియ సజావుగానూ, బరువు అదుపులో వుంటుంది. ఈ కీరదోసను తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి. కీరదోసలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, పీచు పదార్థాలతో పాటు ఎన్నో పోషకాలుంటాయి. కీరదోసలో వుండే క్యాల్షియం ఎముక పుష్టికి దోహదపడుతుంది. కిడ్నీలు, మెదడు పనితీరుకు కూడా కీరదోసలో వుండే పోషకాలు మేలు చేస్తాయి. కీరదోసలో వుండే పీచు పదార్థం పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకం దరిచేరకుండా చేస్తుంది.
మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!
చాలా మందికి మరుగుదొడ్డికి వెళ్ళి మొబైల్ చూడటం ఓ వ్యసనంగా ఉంటుంది. మరికొందరు లెట్రిన్‌లో కూర్చొని పేపర్ చేతిలో పట్టుకుంటేగానీ మలవిసర్జన చేయలేరు. కొంతకాలానికి ఇది ఓ వ్యసనంగా మారిపోతుంది. ఇది వ్యసనంతో పాటు అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!
సాధారణంగా అనేక మందికి సాధారణ రోజుల్లోనే శరీరం నుంచి చెమట అధికంగా వస్తుంది. ఇక వేసవికాలంలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటతో స్నానం చేస్తుంటారు. ఇలాంటి వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలా మేరకు చెమట నుంచి విముక్తి పొందవచ్చు. అవేంటే తెలుసుకుందాం.