బుధవారం, 20 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 23 మార్చి 2019 (14:37 IST)
సంబంధిత వార్తలు
కోపంలో భర్త మర్మాంగాన్ని కోసి, దాన్ని అతడిని తీసుకుని భార్య....
అక్కడ స్కూల్ ఏమి లేదు కదా..?
ప్రియుడుతో తల్లి అక్రమ లింకు.. కుమార్తె సహకారం... చికెన్‌లో ఎలుకల మందు కలిపి...
డ్యూటీకి వెళ్లనివ్వడంలేదని భార్యని చంపిన కానిస్టేబుల్
ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. శవాన్ని గోనెసంచిలో మూటగట్టీ...
నెక్లెస్ చూసినప్పటి నుంచి..?
భార్య: ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది..
భర్త: ఎప్పటి నుంచి..?
భార్య: ఎదురింటావిడ మెడలో నెక్లెస్ చూసినప్పటి నుంచి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు
తిరుపతి జిల్లాలోని తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలను అందించడానికి, దాని చారిత్రక లక్షణాన్ని కాపాడటానికి, ఆలయ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించిన తర్వాత పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్ట్ బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు మాట్లాడుతూ, వారసత్వ దేవాలయాలను సంరక్షించడానికి, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆలయ పునరుద్ధరణను చేపడుతున్నట్లు తెలిపారు.
KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి
ఓ వేశ్యకు ఆమెను బుక్ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. హయాత్‌నగర్‌కు చెందిన మధుగౌడ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీ పరిధిలోని రోడ్ నెంబర్-1కు వచ్చాడు. అక్కడ ఓ వేశ్యను బుక్ చేసుకున్నాడు. ఈ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆ వేశ్య తన మరిది సోహైల్‌కు ఈ విషయం చెప్పింది. దీంతో సోహైల్ తన గ్యాంగ్‌తో కలిసి అక్కడికి వచ్చాడు. కత్తితో మధుగౌడ్‌పై దాడి చేశారు.
Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం
ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కాబూల్‌కు బహిష్కరించిన వలసదారులను తీసుకెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ఉన్న 71 మంది పూర్తిగా సజీవ దహనమయ్యారు. వీరిలో 17 మంది పిల్లలు కూడా ఉన్నారు.
అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?
అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం బంధుత్వాల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అలా ఓ రేర్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్తి కోసం సొంత అన్నతోనే చెల్లెల్లు సంసారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఓ పాడ్ కాస్ట్లో అడ్వకేట్ షేర్ చేశారు. కానీ ఇది ఎక్కడ జరిగిందనే విషయాన్ని అయితే చెప్పలేదు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అన్నాచెల్లెళ్లు అయిన ఇద్దరికీ అందంతో పాటు ఆస్తులున్న వారినిచ్చి పెళ్లి చేశారు.
టీచర్ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు
కలియుగం.. వావి వరుసలు, వయోభేదం లేకుండా ప్రేమలు పుట్టుకొస్తున్నాయి. ప్రేమ అనే పదానికి నిర్వచనం ఏంటనేది చాలామందికి మరిచిపోయినట్లు ప్రస్తుత వ్యక్తులు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థి టీచర్ని ప్రేమించాడు. కానీ ఆమె ప్రేమకు నిరాకరించడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 26ఏళ్ల బాధితురాలు ఓ ప్రైవేట్ పాఠశాలలో గెస్ట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నిందితుడు సూర్యాంశ్ కోచర్ (18) గతంలో అదే పాఠశాలలో చదువుకున్న మాజీ విద్యార్థి. సూర్యాంశ్ గత రెండేళ్లుగా టీచర్‌ను ప్రేమిస్తున్నాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు
తెల్ల నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి ఇవి రక్షిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈ తెల్ల నువ్వులు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తెల్ల నువ్వుల్లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది కనుక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తెల్ల నువ్వులు తింటుంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. నువ్వులలో మెగ్నీషియం అధికం, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నువ్వులులో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలను తయారు చేయడానికి, శరీరానికి కావలసిన పోషకాలు నువ్వులు మేలు చేస్తాయి.
కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.
జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?
జీడిపప్పు రుచికరంగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలను కలిగి ఉండే ఒక ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జీడిపప్పులో ఉండే ప్రధాన పోషకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎముకలు బలంగా ఉండటానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును నియంత్రించడానికి, నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి మెగ్నీషియం చాలా అవసరం. రాగి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి, ఇనుమును గ్రహించడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతుంది. జింక్ రోగనిరోధక శక్తిని పెంచడంలో, గాయాలు త్వరగా నయం అవ్వడంలో, కణాల పెరుగుదలకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్
ఫైజర్ భారతదేశంలో వయోజనుల కోసం తన తదుపరి తరం 20-వాలెం ట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (PCV20)ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. విస్తృత సెరోటైప్ కవరేజ్‌తో, ఫైజర్ అందించే ఈ వ్యాక్సిన్ వయోజనులకు న్యుమోకాకల్ వ్యాధి నుండి రక్షణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఫైజర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్, ఇన్వాసివ్, నాన్-ఇన్వాసివ్ న్యుమోకాకల్ వ్యాధులకు కారణమైన క్లినికల్ సంబంధిత 20 సెరోటైప్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితులతో వుండే వారితో సహా వయోజనులందరికీ సకాలంలో, చురుకైన రక్షణను అందిస్తుంది. PCV20 సింగిల్ షాట్ వ్యాక్సిన్‌గా అందుబాటులో ఉంటుంది.
మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం
79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం సైతం కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి అనే అపోహను తొలగించి, దానిపై అవగాహన పెంచుకోవాలి. తొలి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.