శుక్రవారం, 10 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 28 మార్చి 2019 (16:25 IST)
సంబంధిత వార్తలు
అదే కదా నా భయం..?
''మన్కడ్''కు మద్దతు.. క్రీజ్ దాటితే అవుట్ చేయొచ్చు.. హెచ్చరించనక్కర్లేదు..
మిస్టర్ రాధారవి.. పాప్‌కార్న్ తింటూ ఎంజాయ్ చేయండి.. సమంత(Video)
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
రాధా రవికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లేడీ సూపర్ స్టార్
రోజూ బ్రష్ చేసుకోరా..?
రాజు : మా యజమాని నోటికి అందరూ భయపడతారు తెలుసా..
రవి : ఏం? ఆయన రోజూ బ్రష్ చేసుకోరా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సోషల్ మీడియా పోస్టులు.. పోలీసులు నిద్రపోతున్నారా? హైకోర్టు ప్రశ్న
సోషల్ మీడియాలో దూషణాత్మక, అభ్యంతరకరమైన పోస్టులు పెరిగిపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడింది. ఈ విషయంలో పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల భార్గవ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, అటువంటి కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమవడంపై కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రజలు నిర్భయంగా అభ్యంతరకరమైన కంటెంట్‌ను ఎలా పోస్ట్ చేస్తున్నారని, పోలీసులు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే ఇలా జరుగుతోందా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. విజయవాడలో రెచ్చగొట్టే ఫ్లెక్సీ బ్యానర్లను ప్రస్తావిస్తూ, అటువంటి సంఘటనలు చట్టాల అమలులో తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని కోర్టు స్పష్టంగా సూచించింది.
ఆడుదాం ఆంధ్రాలో అవినీతి, ఆర్కే రోజా అరెస్ట్ ఖాయమా?!!
గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం వదిలిపెట్టడంలేదు. కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికలా షర్మిల పనిచేస్తున్నారనీ, ఆమెకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదంటూ తాజాగా విమర్శించారు. ఇదిలావుంటే రోజా క్రీడల శాఖమంత్రిగా వున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా అంటూ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛేపట్టిన విచారణలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చింది.
భర్త నల్లగా ఉన్నాడనీ ప్రియుడితో కలిసి హత్య చేసి భార్య... ఎక్కడ?
భర్త నల్లగా ఉన్నాడని తన ప్రియుడితో కలిసి భార్య దారుణానికి తెగబడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఇందుకోసం కిరాయి హంతుకులు, గూండాలను నియమించుకుని, హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసి విఫలమైంది. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వైకాపాలో జగన్ మాత్రమే కాదు.. చాలా మంది సైకోలు ఉన్నారు : చంద్రబాబు
వైకాపాలో కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదని ఆ పార్టీలో చాలా మంది సైకోలు ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై వైకాపా నేతలు నానా యాగీ చేస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధానిని మారుస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి తిరిగివస్తున్న ఆర్టెమిస్-2
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చంద్రుడిపైకి పంపిన ఆర్టెమిస్-2 తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి చేరనుంది. ఈ మానవ అంతరిక్ష యాత్రలో నాసా చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. చంద్రుడి వద్దకు పంపిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా తన యాత్రను ముగించుకుని భూమికి తిరుగు ప్రయాణమైందని నాసా ప్రకటించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి
అధిక రక్తపోటు. ఇది ఆరోగ్యాన్ని సమస్యల్లో పడవేస్తుంది. అందువల్ల దీన్ని అదుపుచేయాలి. పండ్లు, వాటి అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి అధిక రక్తపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. పుల్లని పండ్లు: వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా వున్నందున అధిక రక్తపోటు ఉన్నవారికి అద్భుతమైనవి. బెర్రీలు: బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, పాలీఫెనాల్స్తో నిండి ఉంటాయి, ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. అరటిపండ్లు: వీటిలో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.
పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?
పాలు బలవర్థకమైనవి అని తెలుసు. అందుకే పాలు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా పాలు తాగేవారు కొన్ని పదార్థాలను పాలు తాగేటపుడు తీసుకోరాదు. అవేమిటో తెలుసుకుందాము. పాలు తాగి వెంటనే పెరుగును తినరాదు, అలా తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పాలు తాగుతూ పుల్లటి రుచి వుండే పండ్లను తినరాదు, ఇది ఆరోగ్యానికి సమస్య తెస్తుంది. అరటి పండు- పాలు రెండూ కలిపి తీసుకోరాదు. ఎందుకంటే ఇవి రెండూ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. పాలు తాగిన వెంటనే చేపలు తినకూడదు. కనుక వాటికి దూరంగా వుండాలి. కర్బూజ-పాలు రెండూ కలిపి సేవించకూడదు. అలా చేసినవారికి గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే ఆస్కారం వుంటుంది.
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్‌లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్‌పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.