గురువారం, 26 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 27 మే 2021 (23:26 IST)
సంబంధిత వార్తలు
ఇరవై రెండేళ్ళ మల్టీస్టారర్ సుల్తాన్
ఓటీటీవైపు నాగార్జున, దిల్‌రాజు కన్ను
ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం
బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి
మరో నాలుగు 4 రోజులు ఆస్పత్రిలోనే రఘురామరాజు
రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?
"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు
"ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు
"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనం పెంచేందుకు నిబంధనలు కఠినతరం : అశ్విని వైష్ణవ్
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో జవాబుదారీతనంతో పాటు పారదర్శకత పెంచేందుకు నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని కేంద్ర రైల్వే, సమాచార ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను తమ ఆదాయాన్ని కంటెంట్ సృష్టించేవారితో న్యాయబద్ధంగా పంచుకోవాలని సూచించారు.
Godman: ఏడేళ్ల బాలికను ఒడిలో పెట్టుకుని ముద్దు పెట్టాడు.. దొంగ బాబా అరెస్ట్
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఒక దొంగ బాబా ఏడేళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు చూపించే వీడియో వైరల్ కావడంతో అతనిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. షాపూర్‌లోని ఒక మందిరానికి చెందిన మల్లికార్జున ముత్తవగా గుర్తించబడిన నిందితుడు ఆ చిన్నారిని తన ఒడిలో పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో ముద్దు పెట్టుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం- ఒక భక్తుడి మృతి.. మరొకరికి గాయాలు
తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డు 30వ మలుపు వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక భక్తుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడిని తమిళనాడులోని అరక్కోణం తాలూకాలోని మిట్టపెట్టె గ్రామానికి చెందిన నటరాజన్‌గా గుర్తించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన మునిరత్నం అనే మరొక వ్యక్తి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వారం రోజుల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తా : శశికళ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియ స్నేహితురాలు శశికళ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయడం అన్నాడీఎంకే నేతలు ఆందోళనకు గురవుతున్నారు. శశికళ కొత్త పార్టీని స్థాపిస్తే మాత్రం ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఉన్న అసంతృప్తి నేతలంతా శశికళ వైపు వెళతారన్నది వారి భయంగా ఉంది.
విడాకులు తీసుకోవడం అనేది ఆ కేసుగా పరిగణించబడదు.. ఢిల్లీ హైకోర్టు
విడాకులు తీసుకోవడం అనేది క్రిమినల్ చట్టం ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించే కేసుగా పరిగణించబడదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తన మాజీ భాగస్వామి ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ మనోజ్ జైన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరొక మహిళతో వివాహం చేసుకున్న ఐదు రోజుల తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అరెస్టయిన నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చాలామంది తుమ్ములు, ఎంతకీ వదలని దగ్గుతో బాధపడుతున్న కేసులు నమోదవుతున్నాయి. అది HMPV వైరస్ కావచ్చు. ఈ శ్వాసకోశ వైరస్ తుమ్ములు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి సాధారణ జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తున్నప్పటికీ, చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు న్యుమోనియా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన సమస్యలున్నవారికి వచ్చేస్తుంది. HMPVని నిరోధించేందుకు ఈ చిట్కాలను పాటిస్తే తప్పించుకోవచ్చు.
తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?
తులసి, తేనె. ఈ రెండింటిని కలిపి రసంలా చేసుకుని సేవిస్తే ఉబ్బసం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అది ఎలాగో తెలుసుకుందాము. తులసి ఆకు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ప్రభావవంతమైన ఔషధం. తేనె ఒక సహజ యాంటీబయాటిక్, ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. తులసి ఆకుల రసం, తేనె మిశ్రమం ఆస్తమా చికిత్సలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస తీసుకోవడానికి సహాయపడతాయి. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది ఉబ్బసం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?
ఈ కాలంలో సీజనల్ వ్యాధులలో జలుబు, దగ్గు వెంటనే పట్టుకుంటాయి. వీటిని ఎదుర్కోవడమే కాకుండా శరీరానికి బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచే సూప్‌లను గురించి తెలుసుకుందాం. జలుబు, ఇన్ఫెక్షన్, రోగనిరోధక శక్తి బలహీనతను నివారించడంలో ఈ సూప్‌లు సహాయపడతాయి. క్యారెట్ కొత్తిమీర సూప్ - క్యారెట్లు విటమిన్ ఎ యొక్క మంచి మూలం, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. కొత్తిమీర దీనికి తాజా రుచిని ఇస్తుంది. పప్పు కూరగాయల సూప్ - పప్పుధాన్యాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కూరగాయలతో కలిపిన ఈ సూప్ రోజంతా మీకు శక్తిని ఇస్తుంది.
ఎండుద్రాక్షలు తింటే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి.
బొప్పాయి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?
ఔషధ గుణాలను కలిగి వున్న బొప్పాయిలో ఆపిల్, జామ, అరటి, అనాస లాంటి పండ్లలో కంటే కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాకుండా, మానవ శరీరానికి కావలసిన ఎన్నో పోషకత్వాలూ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బాగా పండిన బొప్పాయిలో కెరోటిన్ చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది కాబట్టే, వైద్యులు దీనిని ఆరోగ్య ఫలాల జాబితాలోకి చేర్చారు. బొప్పాయి తింటుంటే జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. చక్కెర శాతం తక్కువ ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. బొప్పాయి పండు తింటే స్థూలకాయం తగ్గిపోవడమే కాకుండా, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయిలోని లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలు సూచిస్తున్నాయి.