మంగళవారం, 1 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (14:59 IST)
సంబంధిత వార్తలు
తగిన గుణపాఠం చెప్తాను..
మరి వినాయకుడిని చూస్తే...
ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?
దేవుడు నన్ను కూడా లేకుండా చేస్తాడేమో
తింటే సగం పళ్లు.. తినకపోతే అన్ని పళ్లు రాలిపోతాయ్..
తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?
"ఒరేయ్ బుడుగూ..? తినడానికి పనికిరాని ఫలాలేంటో కాస్త చెప్పరా...?" అడిగాడు మాస్టారు
"ఇంకేముంటాయి సార్.. వారఫలాలే కదూ...?!" చెప్పాడు సుందరం.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం
శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో ఆధ్వర్యంలో శ్రీలంక కన్వెన్షన్ బ్యూరో (ఎస్ఎల్సిబి), జూలై 1, 2025న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో మైస్ (MICE) రోడ్‌షో, పాత్రికేయుల సమావేశంను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం శ్రీలంక తనను తాను ప్రధాన మైస్(సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా నిలబెట్టుకునే వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉద్వాసన పలకనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్ధూ స్థానంలో కొత్త నేతను ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నట్టు సమాచారం. ఈ ప్రచారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు అంటూ ఏదీ ఉండదని స్పష్టం చేసింది. ఇది ముమ్మాటికీ బీజేపీ కుట్రేనంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్జేవాలా వెల్లడించారు.
దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు
దేశ చరిత్రలోనే తొలిసారి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు తొలిసారిగా, తన సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ల విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దిశగా సుప్రీంకోర్టు ఒక బలైన ముందడుగు వేసినట్టయింది.
జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)
బీహార్‌లోని గయా జిల్లాలోని లంగురియా కొండ జలపాతం వద్ద అకస్మాత్తుగా నీటి వరదలో పడిన ఆరుగురు మహిళలు అద్భుతంగా తప్పించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన వీడియో కెమెరాలో బంధించబడింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ క్లిప్‌లో ఆరుగురు మహిళలు జలపాతం మధ్యలో చిక్కుకుపోయినట్లు కనిపిస్తోంది. వారి చుట్టూ నీరు ఉప్పొంగింది. ప్రారంభంలో ఒక మహిళ ఒక బండరాయిని దాటడం ద్వారా సురక్షితంగా బైటపడింది. అలాగే చేయడానికి ప్రయత్నిస్తూ ముగ్గురు మహిళలు ఒక బండరాయిని దాటడానికి ప్రయత్నించారు.
విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన మరిచిపోకముందే.. ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళుతున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. విమానం కూలిపోతోంది, కూలిపోతోందంటూ కేకలు వేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?
ఎర్ర కారంలో వుండే క్యాప్సైసిన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా వుండటం కారణంగా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీవక్రియను పెంచడం, బరువు నిర్వహణలో సహాయపడటం, గుండె ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటివి చేస్తుంది. ఎర్రకారంతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర కారం హానికరమైన గట్ బాక్టీరియాను తగ్గించడం ద్వారా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర మిరపకాయలలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్త నాళాలను సడలించడానికి సహాయపడుతుంది. కండరాలు లేదా కీళ్ల నొప్పులు ఉంటే ఎర్ర మిరపకాయను తింటే మేలు చేకూరుతుంది.
నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?
భోజనం. ఇటీవలి కాలంలో వేళాపాళా లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం చేస్తున్నారు. అదేమంటే పని ఒత్తిడి అంటారు. వాస్తవానికి పని అనేది భోజనానికి అడ్డు కాదు. అందుకే వేళ ప్రకారం భోజనం చేయాలి. మరీ ముఖ్యంగా రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటల ముందే చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాము. రాత్రి భోజనాన్ని నిద్రకు 3 గంటలు ముందే చేస్తే రాత్రి నిద్ర నాణ్యత చాలా మెరుగ్గా ఉంటుంది. రాత్రి భోజనం త్వరగా ముగిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ చేకూరుతుంది.
పరగడుపున తినకూడని 8 పండ్లు
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి పండు బ్రోమెలైన్ కలిగి ఉంటుంది, ఇది ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. మామిడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులను కలిగిస్తుంది. జామకాయలో ఫైబర్ అధికం, ఖాళీ కడుపుతో ఈ పండును తింటే కడుపులో సమస్య తలెత్తుతుంది. నారింజలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు
గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం అత్యంత కీలకం. కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్లో చేర్చుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వీలవుతుంది. ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఈ వ్యాసంలో, మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము.
గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?
గ్రీన్ టీ. చాలామంది ఉదయం నిద్రలేవగాని గోరువెచ్చని గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. అవేంటో తెలుసుకుందాము. గ్రీన్ టీలో కొద్దిగా షుగర్ వేయడం వల్ల, ‘వెయిట్ లాస్ ఫ్రెండ్లీ' అనే ట్యాగ్ దానంతట అదే కోల్పోయినట్లే. స్వీట్ గ్రీన్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడానికి బదులుగా మరింత బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. బరువు తగ్గాలనుకొనేవారు గ్రీన్ టీలో షుగర్‌కు బదులుగా తేనె కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది.