ఏమండి! నాకు వంకాయ, బెండకాయ కూరలు తప్ప మరేమి వండడం రాదండి! కొత్తగా పెళ్లి చేసుకున్న భవాని భర్తకి అన్న వడ్డిస్తూ అంది. అలాగా? ఇంతకి వాటిట్లో ఇదేం కూర? రుచిచూసి అడిగాడు భర్త.