శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:11 IST)

అక్కడ స్కూల్‌ ఏమీ లేదు కదా..?

టీచర్: పిల్లలూ.. మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా..?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి టీచర్..
టీచర్: ఏమిటో అడగండి పిల్లలూ..
పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమీ లేదు కదా..
టీచర్: ఆ...!