సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2019 (21:06 IST)

ఫెయిలయితే అది నీకు వేయడానికి...

ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి అడిగాడు పేషెంటు అమాయకంగా.
ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి... చెప్పి నాలిక కరుచుకుంది నర్స్.
 
2.
పూజ: నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు బుజ్జీ?
బుజ్జి: నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా.