అలలతో పోరాడి బాలుడిని లైఫ్ గార్డ్.. రాకాసి అలలతో పోరాడి.. (video)

Written By సెల్వి
Updated: మంగళవారం, 28 జులై 2026 (12:04 IST)
lifeguard
అలలతో పోరాడి ఓ లైఫ్‌గార్డ్ బాలుడిని కాపాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ లైఫ్‌గార్డ్‌కు ఇదే తొలిసారి అయినప్పటికీ అసాధారణ ధైర్యసాహసం ప్రదర్శించి బాలుడి ప్రాణాలను కాపాడాడు. కాగా.. కాలిఫోర్నియాలోని సైప్రస్ బీచ్‌లో ఫొటోగ్రాఫర్ స్కాట్ ఫొటోలు తీస్తుండగా, భారీ అలల్లో ఓ బాలుడు కనిపించి మాయమవుతుండటాన్ని గమనించాడు. వెంటనే లైఫ్‌గార్డ్‌కు సమాచారం అందించారు. 
 
సర్ఫ్‌బోర్డ్‌పై అలలను ఆస్వాదిస్తున్న పదేళ్ల ఏళ్ల బాలుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. లైఫ్‌గార్డ్ వెంటనే సముద్రంలోకి దిగి బాలుడిని గట్టిగా పట్టుకుని అలలను ఎదుర్కొంటూ కాపాడాడు. 
 
సహాయం చేసేందుకు వచ్చిన మరికొందరు అలల తీవ్రతను తట్టుకోలేక వెనక్కి తగ్గినా, లైఫ్‌గార్డ్ మాత్రం వెనుదిరగకుండా బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

బాంద్రా: నల్లటి దుస్తుల్లో సమంత.. 2027-28లో మళ్లీ రీ ఎంట్రీ? (video)

NTR injured : డ్రాగన్ షూటింగ్ లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం -నెలపాటు రెస్ట్

Pavala Shyamala mruti: ఉస్మానియా లో సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Anna Konidala: అన్నా లెజ్నెవా తన పేరు విషయంలో విన్నపం చేస్తుందిలా...

ఆహా'లో స్ట్రీమింగ్ కు వస్తున్న హర్షిత్ రెడ్డి నటించిన దీవాన మూవీ

తర్వాతి కథనం
Show comments