శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 జులై 2021 (09:12 IST)

1 నుంచి ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌

ఎస్వీయూ పీజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు ఒకటో తేది నుంచి నిర్వహించనున్నారు. ఆగస్టు 6వ తేదీ దాకా జరిగే ఈ పరీక్షలకు ఈ నెల 28వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. 
 
10 నుంచి ఎల్‌ఎల్‌బీ పరీక్షలు
ఎస్వీయూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 10 నుంచి 20వ తేది వరకు ఎల్‌ఎల్‌బీ 6, 10వ సెమిస్టర్లు నిర్వహించనున్నారు. ఈ పరీక్షా ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేదీ చివరి గడువు. ఆగస్టు ఒకటి నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తారు.