సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (21:58 IST)

ఏపీలో భారీ వర్షాలు.. ఆ మూడు జిల్లాలకు అలెర్ట్

Rains
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వానలు ఊపందుకున్నాయి. 
 
కోస్తాతో పాటుగా రాయలసీమలోనూ మూడు రోజులు పాటూ వర్షాలు కురుస్తున్నాయి. 
 
అంతేకాదు మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే విజయనగరం, పశ్చిమగోదావరి, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.