బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (19:42 IST)

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

Balakrishna
Balakrishna
నందమూరి హీరో బాలయ్య బాబు సినిమాల్లో సింహంలా గర్జించినా.. అభిమానుల పట్ల ఆప్యాయతను ప్రదర్శిస్తారు. అదే అభిమానులు ఓవరాక్షన్ చేస్తే చెంపదెబ్బ కొట్టేందుకైనా వెనుకాడరు. అభిమానులతో కలిసి భోజనం చేయడం.. అదే అతిగా చేస్తే దురుసుగా ప్రవర్తించడం బాలయ్య స్పెషాలిటి. 
 
తాజాగా ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడారు నందమూరి హీరో బాలయ్య. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీస్ కుమార్తెను ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఆ చిన్నారిని ముద్దాడారు. ఆపై ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడారు. ఈ ఆసక్తికరమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.