రాష్ట్ర పురపాలక శాఖమంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ కామెంట్స్...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
సెప్టెంబర్ 01- తాడేపల్లి - ఒక రాజధానిలో వేయి కుంభకోణాలు జరిగాయి
– కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్ దోపిడీలో ప్రధాన భాగస్వాములు
– అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నాం, అవినీతిపై ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
– అభివృధ్ది పేరిట దోపిడీ జరిగింది.
– మంత్రులు, ఎంఎల్‌ఏల క్వార్టర్ల నిర్మాణంలో సైతం అవినీతి
– పవన్ కల్యాణ్ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదు.
– మీ మైండ్ సెట్ మీ జనసేన పార్టీ అజెండా మారలేదు.
– అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది.
– భూదోపిడీ చేస్తే సహించమని నాడు పవన్ కల్యాణ్ అనలేదా?
– కులాల రొచ్చులేని రాజధాని కావాలన్నది మీరు కాదా ?
– ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు.
– పవన్ ద్వందవైఖరి, ద్వంద విధానం అర్దం కావడంలేదు.
– ఈ రాష్ట్రానికి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం అవసరం.
– అందుకే నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను.
– పవన్ కల్యాణ్‌కు, చంద్రబాబుకు ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒకరే కాదా?
– గత ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రశ్నించలేదు.
– చంద్రబాబుకు ఆయన తాలుకూ ఆర్దిక లావాదేవిలకు మీరు మద్దతు ఇస్తున్నారు.
– ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు.
– పోలవరం ప్రాజెక్ట్‌లో అవినీతిని అరికట్టడం తప్పా?
– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే వైయస్సార్ స్పూర్తితో.
– పోలవరం తెలుగుదేశంకు ఏటిఎం అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారు.
– ఎంత సమాచారం లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు.
– దానిపై మేం చర్య తీసుకుంటే తప్పు. మాట్లాడితే తప్పు.
– ఈ రోజు మా పార్టీ కమిట్ మెంట్ ఏంటి
–ఎస్సీలకు ఎస్టీలకు 200యూనిట్లు ఉచితంగా ఇస్తాం.
– రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాం.
– ఇళ్ళకు 24 గంటలు విద్యుత్ ఇస్తాం
– ఇవన్నీ ఇవ్వాలంటే విద్యుత్ పిపిఏల విషయంలో సమీక్ష అవసరం అదే చేస్తున్నాం.
– సిఆర్ డిఏకు సంబంధించి పలు అంశాలపై రివ్యూ జరిగింది.
– గతంలో ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించారు. అభివృధ్ది పేరిట దోపిడీ జరిగింది.