అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)
Balakrishna
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి అనేక అవార్డులు వచ్చాయని బాలకృష్ణ అన్నారు. ఇది లాభాపేక్ష లేని ఆస్పత్రి అని.. దాతల సహాయంతో ఆస్పత్రి నడుస్తోందన్నారు బాలకృష్ణ. హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి నిర్మాణం ఎన్నో కష్టాల తర్వాత పూర్తయిందని ఆయన గుర్తు చేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి రోగులకు సేవ చేసినందుకు గుర్తింపుగా చాలా అవార్డులు వచ్చాయి. దేశంలోనే ఇది మంచి క్యాన్సర్ ఆస్పత్రిగా పేరు తెచ్చుకుందన్నారు.
ఆంధ్రా, తెలంగాణ మొత్తం నా అడ్డా. ఎక్కడ నిలబడినా గెలుస్తాను ❤️????
— Praneeth Chowdary (@praneethballa) August 13, 2025
రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు ????#NandamuriBalakrishna pic.twitter.com/7ymI12zzM6
