శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (20:15 IST)

రేపటిలోగా గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రకటన చేస్తారా లేదా? రోజా డిమాండ్(ఫోటోలు)

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేప

గాలేరు-నగరి ప్రాజెక్టును గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇప్పటికైనా ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధనకు రోజా చేపట్టిన పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయనీ, రేపటిలోగా ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 
వర్షంలోనే తడుస్తూ...
 
స్వయంగా సీఎం సొంత జిల్లాలోని ప్రాజెక్టు పరిస్థితే ఇలావుంటే ఇక మిగిలినవాటి పరిస్థితి ఏమిటని నిలదీశారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు.
తిరుచానూరులో...
రోజా పాదయాత్ర
మీకోసమే ఈ పాదయాత్ర