శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (08:18 IST)

మంగళగిరి ఎమ్మెల్యే ఓ బాలుడికి ఏం చేశాడో చూడండి

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సామాన్య ప్రజల్లో కలిసి పోతారు. తను ఎమ్మెల్యే నన్న గర్వం ఎక్కడా ప్రదర్శించరు. అందుకే ఆయన ఏకంగా చంద్రబాబు కొడుకు లోకేష్ పైనే గెలిచారు.

గురువారం ఓ స్కూలుకు వెళ్లిన ఆళ్ల.. అక్కడ ఓ బాలుడు సాక్స్ సరిగ్గా వేసుకోకపోవడాన్ని గుర్తించారు. అంతే.. ఆ బాలుడి కాలు పట్టుకుని, బూట్లం విప్పి.. సాక్స్ సరి చేశారు. దటీజ్ ఆళ్ల.