1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (19:33 IST)

రేపు వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల విక్రయం

తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్లలో రేపు ఉదయం అనగా 24-12-20, 6.00 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లను జారీ చేస్తారు.
 
1. మహతి ఆడిటోరియం
2. మునిసిపల్ కార్యాలయం
3. రామచంద్ర పుష్కరిణి
4. వైకుంఠపురం కొత్త కూరగాయల మార్కెట్
5.  బైరాగిపట్టెడ లోని రామానాయుడు స్కూలు