గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (17:46 IST)

చార్‌కోల్ ఫేస్ ప్యాక్‌.. ఇన్ఫెక్షన్లు మటాష్

charcoal health benefits
బొగ్గు వివిధ చర్మ సంరక్షణ కాస్మెటిక్ ఉత్పత్తులలో కీలకమైన పదార్ధంగా జోడించబడింది. యాక్టివేటెడ్ చార్‌కోల్ అనేది కాల్షియం క్లోరైడ్ కొంత భాగాన్ని కలిపి చక్కటి పొడిగా మార్చిన బొగ్గు కణాల మిశ్రమం. 
 
యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను వివిధ బ్రాండ్‌లలో బ్యూటీ ప్రొడక్ట్‌గా అందుబాటులో ఉంది. నీటిలో చార్‌కోల్ ఫేస్ మాస్క్ ముఖంలోని అదనపు నూనెను గ్రహిస్తుంది. మొటిమల వల్ల ఏర్పడే రంధ్రాలను తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. 
 
చార్‌కోల్ ఫేస్ మాస్క్‌తో  ముఖ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇది అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అద్భుతమైన యాంటీమైక్రోబయల్ ఏజెంట్లుగా కూడా పనిచేస్తాయి.
 
అంటే బొగ్గు ఫేస్ మాస్క్‌ని ఉపయోగించినప్పుడు చర్మంపై ఉన్న ఏవైనా ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా కూడా నాశనం అవుతాయి. చార్‌కోల్ ఫేస్‌మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.