శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (18:05 IST)

వక్షోజాలకు మసాజ్‌తో మరింత బ్యూటీ.. ఎలా?

చాలా మంది అమ్మాయిలు లేదా మహిళలకు వక్షోజాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మరికొంతమందిలో ఉండాల్సిన సైజుల కంటే భారీగా ఉంటాయి. ఇలాంటివారు ఎలాంటి ఆత్మనూన్యతాభావానికి లోనుకారు. కానీ, చిన్నవిగా ఉండే అమ్మాయిలు మాత్రం దిగాలుపడిపోతుంటారు. తమ వక్షోజాలు చిన్నవిగా ఉండటం వల్ల దాంపత్య జీవితానికి పనికారమన్న ఫీలింగ్ వారిలో కలుగుంది. 
 
అయితే, ఇలా చిన్నసైజుల్లో ఉన్న వక్షోజాలు సహజ పద్దతుల ద్వారా పెద్దవిగా పెంచుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. వాస్తవానికి స్తన సంపద అనేక శారీరంలోని హార్మోన్ల వృద్ధికి అనుగుణంగా ఉంటుంది. అలాకానీ పక్షంలో సహజసిద్ధమైన పద్ధతులు ద్వారా స్తన సైజులను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. 
 
అయితే సహజసిద్ధమైన విధానాలను పాటించడం ద్వారా మార్పు రాత్రికి రాత్రి కనిపించదు. కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. ఇందుకోసం కొన్ని ఔషధ క్రీములతో పాటు వనమూలికలతో పాటు.. కొన్ని రకాలైన లోషన్‌లను స్తనాలపై రాసి మసాజ్ చేసుకున్నట్టయితే సైజులు పెరిగే అవకాశం ఉన్నట్టు వైద్యులు సలహా ఇస్తున్నారు.