సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 26 సెప్టెంబరు 2022 (23:50 IST)

సుగంధ ద్రవ్యాలతో చర్మ ఆరోగ్యం

సుగంధ ద్రవ్యాలు, మూలికలు చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పసుపు చర్మ ఆరోగ్యానికి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం. యాంటీ ఏజింగ్ లక్షణాలను అందజేస్తుంది.

 
ఫైటోకెమికల్-రిచ్ జిన్సెంగ్ చర్మ ఆరోగ్యానికి ప్రసిద్ధి చెందిన హెర్బ్, ఇది వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. అశ్వగంధ చర్మాన్ని పునరుజ్జీవింపజేసి, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

 
ఆరోగ్యకరమైన జీర్ణం అంటే ఆరోగ్యకరమైన చర్మం. చాలా వరకు మసాలా దినుసులు యాంటీ ఆక్సిడెంట్స్‌‌ను పుష్కలంగా కలిగి ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా వుండటానికి సాయపడతాయి.