గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (12:53 IST)

జూన్ 10: నేషనల్ హెర్బ్స్ అండ్ స్పైసెస్ డే.. థీమ్ ఇదే

ayurveda method
ప్రతి సంవత్సరం జూన్ 10న జాతీయ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల దినోత్సవం జరుపుకుంటారు. వంటలో తాజా మరియు ఎండిన మూలికలు, సుగంధ ద్రవ్యాలు రెండింటినీ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  
 
నేషనల్ హెర్బ్స్ అండ్ స్పైసెస్ డే ద్వారా వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాలనే థీమ్‌తో దీనిని జరుపుకుంటున్నారు. సంవత్సరం పొడవునా, మూలికలు, సుగంధ ద్రవ్యాలు వంటకు అవసరం. వంటగదికి రుచిని ఇవ్వడంతో పాటు సుగంధ ద్రవ్యాలు రంగును జోడిస్తాయి. 
 
మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు కొన్ని పానీయాలకు కూడా మంచి రుచిని జోడిస్తాయి. పుదీనా, సేజ్, చమోమిలే, లావెండర్, అనేవి వేడి మరియు శీతల పానీయాలకు సూక్ష్మమైన రుచిని జోడిస్తాయి.
 
మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి ఇంటి వద్ద హెర్బ్ గార్డెన్ ఏర్పాటు చేయండి. అందులో పండే మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలను ఇంట్లో వంటకు ఉపయోగించండి.  మెంతులు, సోంపు, తులసి, కొత్తిమీరను పెంచడం చేయాలి. 
 
ఎండిన మూలికలు, సుగంధ ద్రవ్యాలను చల్లని, చీకటి ప్రదేశంలో పెంచవచ్చు. భారత సాంప్రదాయాల్లో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం వుంది. వాటిని వాడటం ద్వారా పెంచడం చాలా ముఖ్యం. నేషనల్ హెర్బ్స్ అండ్ స్పైసెస్‌ను పరరిక్షించడమే లక్ష్యంగా ఈ రోజును జరుపుకుంటారు.