గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2023 (12:51 IST)

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధర

gold
కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే బంగారం ధరల గురించి తెలుసుకోవాల్సిందే. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. బంగారం ధర తగ్గే సూచనలు కనిపించడం లేదు.  ఈ రోజు భోపాల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ .59,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .62,240.
 
ఈ రోజు ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ .58,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ .63,860గా వుంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,860 ఉంది.
 
అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,760 ఉంది.
 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,700గా ఉంది.