శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (13:50 IST)

పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం

gold
పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గిపోయాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి, రూ. 60, 050 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 55,050 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. 
 
కేజీ వెండి ధర రూ. 500 తగ్గిపోయి రూ. 80,20 గా నమోదు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై ఏకంగా 10 డాలర్ల మేర దిగి వచ్చింది. 
 
* ఢిల్లీలో 22 క్యారెట్స్‌ రూ. 55,200, 24 క్యారెట్స్‌ ధర రూ. 60,200గా ఉంది.
*  ముంబైలో 22 క్యారెట్స్‌ రూ. 55,050,24 క్యారెట్స్‌ రూ. 60,050 ఉంది.