బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (14:51 IST)

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త..

gold
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు తగ్గాయి. ఇటీవల వరకు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53 వేలు కాగా, ఇప్పుడు రూ.51వేలకు దగ్గరైంది. 
 
అలాగే శనివారం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ.200 మేర తగ్గి రూ.51,800కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 మేర తగ్గి రూ.56,510కు చేరుకుంది. వెండి ధర కూడా రూ.400 మేర తగ్గి రూ.68,800కు (కిలో) దిగొచ్చింది.  
 
హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510
 
విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510
 
విశాఖటపట్నం
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,800
24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,510లుగా వున్నాయి.