బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:54 IST)

చర్మం- శిరోజాల సంరక్షణ బ్రాండ్ గుడ్ వైబ్స్‌కు నటి యామీ గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్

ప్రకృతి నుంచి ఉత్తమ ఉద్దేశాలతో స్ఫూర్తి పొందిన మరియు దాని సుగుణాల నుంచి రూపుదిద్దుకున్న పర్ప్‌లె ప్రైవేటు బ్రాండ్ గుడ్ వైబ్స్‌కు యామి గౌతమ్‌ను తన బ్రాండ్ రాయబారిగా నియమించుకుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ బ్రాండ్‌కు పూర్తి ప్రమాణంలో క్యాంపెయిన్‌ను నిర్వహిస్తుండగా, చక్కని వైబ్రేషన్లను మరియు దాని సిగ్నేచర్ రోజ్‌హిప్ శ్రేణిని పరిచయం చేయనున్నారు. గుడ్ వైబ్స్‌ అనేది పర్ప్‌లె యాజమాన్యపు ప్రైవేట్ లేబుల్ కాగా, చర్మం సంరక్షణ మరియు శిరోజాల సంరక్షణ పరిష్కరణలను అందిస్తుండగా, అందులో ఫేస్ వాష్, సీరం, ఫేస్ మాస్క్, షాంపూ, షవర్ జెల్ మరియు ఫేస్ ఆయిల్స్ ఉండగా అన్నీ ప్రకృతిలోని సుగుణాల నుంచి స్ఫూర్తి పొందింది.

 
పక్కింటి అమ్మాయిలాగా అందంగా కనిపించే యామీ గౌతమ్ బ్రాండ్ ప్రచారకర్తగా, దేశ వ్యాప్తంగా మహిళలకు చర్మ సంరక్షణకు కావలసిన బ్రాండ్ ఉత్పత్తుల గురించి తెలియజేయాలన్న ధ్యేయానికి కట్టుబడి ఉంటారు. ఇటీవలి నుంచి యామీ గౌతమ్ స్వయంగా ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు మరియు మహిళలకు వారి ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని కనుగొనేందుకు బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నారు. దీనికి ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని అలవర్చుకునేందుకు వినియోగించే బ్రాండ్ నమ్మకంతో లోతైన భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, హానికారకమైన ఉత్పత్తుల నుంచి దూరంగా ఉండాలని ప్రేరేపిస్తుంది.

 
అదే స్ఫూర్తిని కాపాడుకుంటూ వస్తున్న గుడ్ వైబ్స్‌ మరియు యామీ మొట్టమొదటి బ్రాండ్ క్యాంపెయిన్ ప్రారంభించేందుకు చేతులు కలిపారు. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులు అందించే మెరుపు చుట్టూ ఆవరించి ఉండే ఈ క్యాంపెయిన్ ఉండే గుడ్ వైబ్స్‌ సెరమ్స్‌ను ప్రదర్శిస్తుండగా, మీరు ఎప్పటికీ ఆ మెరుపును కోల్పోవడం అనేది ఉండదు. ఈ క్యాంపెయిన్ రెండు శ్రేణుల్లో చలన చిత్రాలు మరియు పలు లఘు చిత్రాలను కలిగి ఉండగా 200+ ఇన్‌ఫ్లుయెన్సర్ల సామాజిక మరియు డిజిటల్ ఛానెళ్లలో అందుబాటులోకి తీసుకు వచ్చి ఈ క్యాంపెయిన్‌కు వేగాన్ని నింపనున్నారు.

 
ఈ చలనచిత్రంలో యామి గౌతమ్ వినోదమయ విధానంలో కనిపిస్తుండగా, వివాహితులు వివిధ వేడుకల్లో పాల్గొనడం కుదరనప్పుడు ఎలా భావిస్తారు అనే దాన్ని చూపిస్తుంది. అదే విధంగా అంతర్గత సహజ సిద్ధమైన మెరుపు ఎంత ముఖ్యమో, అలాగే అది లేకపోతే ప్రతి సందర్భమూ అపూర్ణమవుతుంది. గుడ్ వైబ్స్‌ రోజ్ హిప్ సెరమ్ శక్తియుతమైన రోజ్ హిప్ తైలం నుంచి మరియు ఇతర తైలాలు మరియు విటమిన్లతో తయారు కాగా, అది మీ చర్మానికి మెరుపును ప్రకృతిలోకి ఉజ్వలతతో అందించేందుకు సహకరిస్తుంది. ఈ సెరమ్ పల్చగా ఉంటుంది, కనుక సులభంగా చర్మంలోకి పీల్చుకోబడుతుంది మరియు పారాబెన్-రహిత, సల్ఫేట్ రహిత మరియు హార్డ్‌గా లేకుండా ఉంటుంది.

 
గుడ్ వైబ్స్ మొదటి బ్రాండ్ రాయబారి యామి గౌతమ్ మాట్లాడుతూ, ‘‘నా సౌందర్యపు పరికల్పన మిమ్మల్ని సౌఖ్యంగా ఉంచే ప్రకృతిలో ఉంటుంది మరియు ఇది అదే విలువలను ప్రతిధ్వనించే బ్రాండ్‌తో కలిసి పని చేసే సమయంలో మరింత మహోన్నతమైన భావనను కలిగిస్తుంది. గుడ్ వైబ్స్‌ తన ఉత్పత్తుల్లో ప్రకృతి శుద్ధతను నిరూపించే సహజమైన బ్రాండ్‌గా ఉంది మరియు చాలా కాలం నుంచి నా అన్ని సౌందర్య అవసరాలను పూర్తి చేస్తుందన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నేను ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం మరియు ప్రతి మహిళలో ప్రకృతి ప్రేరిత సౌందర్య శ్రేణిని పరిచయం చేయడం పట్ల ఉత్సుకతతో ఉన్నాను’’ అని తెలిపారు.

 
పర్ప్‌లె చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నిపుణ్ అనేజా మాట్లాడుతూ, ‘‘నటి యామీ గౌతమ్ గుడ్ వైబ్స్‌ మొదటి బ్రాండ్ ప్రచారకర్తగా వారిని చేర్చుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ బ్రాండ్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను కలిగిన సహజ సిద్ధమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. యామీ సౌందర్యం, విశ్వాసం మరియు అధీకృతతో అందరికీ సౌందర్యాన్ని అందిస్తారు. భారతీయ ప్రేక్షకులతో వారికి ఉన్న సదృఢమైన అనుబంధంతో గుడ్ వైబ్స్‌ దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికీ చేరుతారన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాము. మేము ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన అనంతరం యామితో ఇంద్రజాలాన్ని సృష్టించడాన్ని కొనసాగిస్తుండగా, మహిళలకు సహజ సిద్ధంగా మెరిసిపోయేందుకు స్ఫూర్తి నింపుతున్నాము’’ అని తెలిపారు.

 
ఈ క్యాంపెయిన్‌ను రూపొందించడం గురించి ఐడియాస్ ఫార్మ్ బ్రాండ్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియాంకా డే మాట్లాడుతూ, ‘‘అదే విధంగా ఉన్న అస్తవ్యస్థంగా ఉన్న సౌందర్య వలయంలో మేము సరళమైన కథను యామి గౌతమ్ ద్వారా చెబుతున్నాము. ఈ ఆకర్షణీయమైన దృశ్యం ఆరోగ్యకరమైన ప్రకృతి సిద్ధమైన మెరుపుకు విస్తృతమైన ఉత్పత్తుల అనుకూలతను కమ్యూనికేట్ చేస్తుంది’’ అని వివరించారు.