బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (17:53 IST)

మహేష్ బ్యాంక్‌పై సైబర్ దాడి: ఉత్తరాది రాష్ట్రాలకు పోలీసుల జర్నీ

హైదరాబాదులో మహష్ బ్యాంక్‌పై సైబర్ దాడికి సంబంధించి అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన మహేష్ బ్యాంకు‌పై సైబర్ దాడి చేసి రూ.12 కోట్లకు పైగా డబ్బులను కేటుగాళ్లు కాజేసిన నేపథ్యంలో ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. 
 
తాజాగా.. మహేష్ బ్యాంకు అక్రమ నిధుల మల్లింపుకు సంహరించిన ఖాతాదారులపై పోలిసుల దృష్టి సారించారు. దీంతో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఢిల్లీ బెంగుళూరు పూణే ముంబై సహా ఉత్తరాది రాష్ట్రాలకు సీసీఎస్ పోలీస్ బృందాలు పయనమయ్యాయి.