గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (08:36 IST)

బంగారం, వెండి ధరల్లో మార్పులు.. వెండి ధరలు డౌన్

బంగారం, వెండి ధరల్లో మార్పులు నమోదైనాయి. ఓ రోజు ధరలు పెరుగుతుంటే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా వెండి ధర మాత్రం తగ్గింది. ఒక్కో ప్రాంతంలో ధరల విషయంలో తేడాలున్నాయి. బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 
 
ఇకపోతే... 2021, జూలై 28వ తేదీ బుధవారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4,666, (24 క్యారెట్ల) రూ. 4,787. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 660, (24 క్యారెట్ల) రూ. 47 వేల 870గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బుధవారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
బంగారం ధరలు 
హైదరాబాద్ రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).
విశాఖపట్టణం రూ. 719 (10 గ్రాములు), రూ. 7,190 (100గ్రాములు), రూ. 71,900 (1 కేజీ).