శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (12:03 IST)

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయా?

ఈ రోజు బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ .46,800 మార్క్ వద్ద నిలిచింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ .47,800 మార్క్ వద్ద కొనసాగుతోంది. నిన్నటి ఇవాళ్టికి కేవలం 100 రూపాయల పెరుగుదల నేపధ్యంలో ఇదేదో భారీగా బంగారం ధర పెరిగిందంటూ ప్రచారం సాగుతోంది.
 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం గట్టి తేడాతో ట్రేడవుతోంది. స్పాట్ బంగారం ఔన్స్‌కు 1,797.71 డాలర్లు, యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి 1,797.70 డాలర్లుగా వుంది.