శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:48 IST)

భారీగా పెరిగిన బిట్ కాయిన్‌ విలువ-3 రోజుల్లో 16 శాతం

బిట్ కాయిన్‌ల విలువ భారీగా పెరుగుతోంది. అమెరికా మార్కెట్లు ఈ వారం లాభాల బాట ప‌ట్ట‌డంతో బిట్‌కాయిన్ విలువ కూడా భారీగా పెరిగింది. 
 
గత మూడు రోజుల్లో బిట్ కాయిన్ విలువ 16 శాతం మేర పెరుగుతూ వెళ్తుంది. బిట్ కాయిన్‌తో పాటు బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీకి అనుసంధ‌న‌మైన ఈథ‌ర్ కాయిన్ విలువ కూడా పెరిగింది. 
 
బిట్ కాయిన్ విలువ శ‌నివారానికి 41,983 డాల‌ర్లుకు చేరుకోగా, ఈథ‌ర్ కాయిన్ విలువ 3 వేల డాల‌ర్ల‌కు చేరుకుంది. ఒక్క శుక్ర‌వారం రోజు ఏకంగా 11 శాతంమేర పెరిగింది.