సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:36 IST)

ఆర్బీఐ నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్.. 39 ఖాళీ పోస్టుల భర్తీకి..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి అనలిస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కన్సల్టెంట్స్‌, స్పెషలిస్ట్‌, అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ వెల్లడించింది. వివిధ విభాగాల్లో 39 ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్బీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. 
 
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తిచేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 26
 
దరఖాస్తుల ప్రింటింగ్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 6
ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆపై ఇంటర్వ్యూ వుంటుంది.