సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (14:35 IST)

డెల్టాక్రాన్ కొత్త వేరియంట్.. ఊపిరితిత్తులపై ప్రభావం..

Corona
కరోనా క్రమంగా తగ్గినా దాని వేరియంట్‌లతో ప్రజలు జడుసుకుంటూనే వున్నారు. ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసిన డెల్టాక్రాన్ కొత్త వేరియంట్ ఊపిరితిత్తులపై అంతే తీవ్రతను చూపించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ రకాలతో ఏర్పడిన రకమే డెల్టా క్రాన్ కూడా. 
 
తాజాగా ఈ డెల్టా వేరియంట్ ఎక్స్ బీసీ, ఎక్స్ఏవై, ఎక్స్ఏడబ్ల్యూ అనే కొత్త రీకాంబినెంట్ వైరస్ రకాలు విస్తరిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా అంత ప్రమాదకరమైనవే కాకుండా, ఒమిక్రాన్ మాదిరి వేగంగా వ్యాప్తి చెందే గుణాలను కలిగి ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయి.