శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 10 ఫిబ్రవరి 2018 (19:21 IST)

శిఖర్ ధావన్ 100వ వన్డేలో మరో సెంచరీ... బ్యాటింగ్ కెరీర్ ఎలా వుందో తెలుసా?

శిఖర్ ధావన్ ఇవాళ తన 100వ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే క్రికెట్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో మొత్తం 107 పరుగులు చేసి నాటవుట్ గా క్రీజులో వున్నాడు. 34.2 ఓవర

శిఖర్ ధావన్ ఇవాళ తన 100వ వన్డేలో సెంచరీ నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డే క్రికెట్ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 102 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో మొత్తం 107 పరుగులు చేసి నాటవుట్ గా క్రీజులో వున్నాడు. 34.2 ఓవర్లకు భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
 
ఇక అతడి బ్యాటింగ్ కెరీర్ చూస్తే... 29 టెస్ట్ మ్యాచులు, 100 వన్డేలు, 28 టి20, 127 ఐపీఎల్ మ్యాచుల్లో ఆడాడు. వన్డే హయ్యస్ట్ స్కోర్ 137 పరుగులు.