సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (18:24 IST)

ద్రావిడ్‌కు తెలివి లేదు... కోచ్‌గా పెద్ద జీరో.. బాసిత్ అలీ

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై పాకిస్థాన్ మాజీ బాసిత్ అలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ద్రావిడ్‌కు తెలివి లేదు... కోచ్‌గా పెద్ద జీరో అంటూ బాసిత్ అలీ తెలిపాడు. 
 
ప్లేయర్‌గా అతడో లెజెండ్ అని, కానీ కోచ్‌గా మాత్రం పెద్ద జీరో అంటూ విరుచుకుపడ్డాడు. డబ్ల్యూటీఏ ఫైనల్‌లో టాస్ గెలిచి ఇండియా ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే మ్యాచ్ ఓడిపోయిందని కూడా ఫైర్ అయ్యాడు.
 
"నేను రాహుల్ ద్రావిడ్‌కు వీరాభిమానిని. ఎప్పటికీ ఆయనకు వీరాభిమానిగానే వుంటాను. అతడో క్లాస్ ప్లేయర్. ఓ లెజెండ్. కానీ ఓ కోచ్‌గా అతడు పెద్ద జీరో... అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు.