గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (13:01 IST)

వన్డే ప్రపంచ కప్ 2023: దిలీప్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. బంగారం మెడల్

rahul - kohli
వన్డే ప్రపంచ కప్ 2023 తొలి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్ కలసి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. 
 
ఆదివారం నాటి విజయం పూర్తిగా కోహ్లీ, రాహుల్‌కే దక్కుతుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీంతో కోహ్లీకి భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బంగారు పతకాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్‌పై షేర్ చేసింది. 
 
మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ సమయంలో చేసిన డైవింగ్ అద్భుతమని.. అందుకే ఇది విరాట్ కోహ్లీకి ఇది దక్కుతుందని బంగారం మెడల్ అందిస్తూ దిలీప్ చెప్పారు.