టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచిన న్యూజిలాండ్

toss
ఠాగూర్| Last Updated: శనివారం, 19 జూన్ 2021 (15:11 IST)
సౌతాంప్టన్ వేదికగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఏజీస్‌ బౌల్‌ వేదికగా తలపడుతున్నాయి. వర్షం కారణంగా టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయిన విషయం తెల్సిందే. శనివారం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌ నిర్వహించేందుకు మైదానాన్ని సిద్ధం చేశారు. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

భారత జట్టు:
రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, బుమ్రా

న్యూజిలాండ్‌:
టామ్‌ లాథమ్‌, డేవన్‌ కాన్వే, కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), రాస్‌ టేలర్‌, హెన్రీ నికోల్స్‌, బీజే వాట్లింగ్‌, కోలిన్‌ డీ గ్రాండ్‌హోమ్‌, కైల్‌ జేమీసన్‌, నీల్‌ వాగ్నర్‌, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌దీనిపై మరింత చదవండి :