మార్చి ఒకటో తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ మిగ్-21లో దూసుకెళ్లిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. దీంతో అతన్ని పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత 2019లో సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి ఒకటో తేదీన విడిచిపెట్టారు. పాకిస్థాన్ సరిహద్దులోని వాఘా వద్ద భారతీయ అధికారులకు భద్రంగా అప్పగించింది. దాంతో దాదాపు...