మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (12:49 IST)

ఎగ్‌తో ఫ్రైడ్ రైస్... ఎలా?

కావలసిన పదార్థాలు: గుడ్లు - 3 ఉల్లిపాయ - 1 ఉప్పు - తగినంత మిరియాల పొడి - 1/2 స్పూన్ పచ్చిమిర్చి - 1 ఉల్లికాడల తరుగు - అరకప్పు నూనె - సరిపడా తయారీ విధానం: ముందుగా గిన్నెలో గుడ్డు సొన, ఉప్పు, మిరియాల ప

కావలసిన పదార్థాలు:
గుడ్లు - 3
ఉల్లిపాయ - 1
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1/2 స్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లికాడల తరుగు - అరకప్పు
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా గిన్నెలో గుడ్డు సొన, ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను నూనెలో వేయించుకుని ఆ తరువాత పచ్చిమిర్చి, ఉల్లికాడలు, గుడ్ల మిశ్రమం, మిరియాలపొడి వేసుకుని కాసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమంలో వేడివేడి అన్నం కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.