ఫెంగ్‌షుయ్ ప్రకారం ద్వారాల అమరిక ఎలా ఉండాలంటే?
ఫెంగ్‌షుయ్ ప్రకారం ద్వారాలు ఏ దిశల్లో అమర్చుకోవాలంటే?
తూర్పు, ఉత్తరం: గురుగ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో ద్వార అమరిక చేస్తే మంచి యోగాలు సమకూరుతాయి.
దక్షిణ దిక్కు: రాహు గ్రహానికి ఉత్తమమైన దిక్కు. నాలుగు అంకెను అదృష్ట సంఖ్యగా భావించే వారు ఈ దిశలో ద్వారాన్ని అమర్చుకోవచ్చు.
పశ్చిమం : శుక్ర గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో సింహద్వారాన్ని అమర్చుకోదలచే వారు 6వ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారుగా ఉండాలి. ఇదే సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు దక్షిణం, ఉత్తరం, పశ్చిమం దిశల్లో కూడా ద్వారాలను నిర్మించుకోవచ్చు.
దక్షిణం తూర్పు: శనీశ్వర గ్రహానికి ఈ దిశ ఉత్తమమైంది. 8వ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు ఈ దిక్కులో ద్వారాన్ని అమర్చుకోవచ్చు. ఈ దిశలో ద్వారం అమర్చడం ద్వారా మంచి యోగ ఫలాలు సమకూరుతాయి. గృహంలో సకల సంపదలు సమృద్ధిగా ఉంటాయి.
కుజ గ్రహానికి కూడా ఈ దిక్కు ఉత్తమమైంది. తొమ్మిదో సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు ఈ దిశలో సింహద్వారాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు.
ఉత్తరం, తూర్పు: గురు గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో మూడో సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించేవారు సింహద్వారాన్ని అమర్చుకోవచ్చు.
దక్షిణం: రాహు గ్రహాధిపతికి ఉత్తమమైన ఈ దిశలో నాలుగవ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించే వారు ఇంటి ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు.
పశ్చిమం: శుక్ర గ్రహానికి ఉత్తమమైన దిశ. ఈ దిశలో ఆరవ సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావించే వారు ద్వారాన్ని నిర్మించుకోవచ్చు.