ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 26 జూన్ 2024 (18:53 IST)

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

Heart attack
గుండెపోటు. ఈరోజుల్లో చాలా ఎక్కువగా వినిపిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటుంటే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. అందుకోసం పాటించాల్సిన 7 ఆరోగ్య సూత్రాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రోజు రాత్రివేళ 7 నుంచి 8 గంటలు పాటు నిద్రపోవాలి.
పోషకాహార నిపుణుల సలహా మేరకు గుండె ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాలని తీసుకోవాలి.
నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు తింటుండాలి.
ధూమపానానికి దూరంగా ఉండాలి.
శరీరానికి సరిపడా మంచినీళ్ళు త్రాగాలి.
క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చెయ్యాలి.
శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి.