1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 9 మే 2025 (23:12 IST)

మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా?

మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. తియ్యగా అమృతంలా వుండే ఈ పండ్లను ప్రతి ఒక్కరూ తినేస్తుంటారు. ఐతే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను తినవచ్చా, ఒకవేళ తింటే ఎంత పరిమాణంలో తినవచ్చు... ఇవన్నీ తెలుసుకుందాము.
 
మామిడి పండ్లలో సహజ చక్కెర అధికంగా ఉంటాయి.
మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా మామిడి పండ్లను తినవచ్చు, కానీ పరిమాణంలో జాగ్రత్తగా ఉండాలి.
రోజుకు 50-75 గ్రాముల మామిడి తినవచ్చు.
మధ్యాహ్నం తర్వాత మాత్రమే తినండి.
మామిడికాయను కూరగాయలతో సలాడ్‌గా ఉపయోగించవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.