శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (19:52 IST)

ఆ పిట్ట మాంసంతో ముసలితనం ఛాయలకు చెక్!

చాలామందికి చిన్నవయుసులోనే ముసలితనం ఛాయలు వస్తుంటాయి. దీంతోవారంతా దిగాలుపడిపోతుంటారు. ఇలాంటివారు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఆ ఛాయల నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా, కౌజు పిట్టల మాంసం ఆరగిస్తే చిన్నతనంలోనే ముసలితనంబారిన పడకుండా ఉండొచ్చు. అంతేనా.. కౌజు పిట్ట మాంసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లేకపోలేదు. 
 
* దగ్గు, ఆస్తమాతో బాధపడేవారు కౌజు పిట్టల మాంసంతో ఆరగించినట్టయితే ఆ వ్యాధి బారినపడుతారు. ముఖ్యంగా, ఊపిరి తిత్తులు బాగా పని చేస్తాయి. క్షయ వ్యాధికి కూడా కౌజు పిట్ట మాసం ఎంతో మంచింది.
 
* ప్రాణాంతకమైన గుండె జబ్బులు హైబీపీ, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, కేన్సర్, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిట్ట మాంసంతో అలెర్జీలకు చెక్ పెట్టొచ్చు. 
 
* శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఈ మాంసం లేదా గుడ్లను వారానికి రెండుసార్లు ఆరగించవచ్చు. శరీరంలో విష పదార్థాలు, భారలోహాల్ని ఇవి బయటకు పంపించివేస్తాయి. ముఖ్యంగా, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
* రక్తపోటును తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కిడ్నీ, లివర్, గాలితిత్తుల్లో ఉన్న రాళ్లను కౌజు పిట్టల గుడ్లు కరిగించివేస్తాయి. 
 
* లైంగిక సమస్యలు ఉన్నవారు ఈ గుడ్లను తరచూ ఆరగించినట్టయితే ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే, అంగ స్తంభన సమస్య నుంచి తొలగిపోతుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.