పరగడుపున పిల్లలకు క్యారెట్ జ్యూస్ ఇస్తే ఏమవుతుంది?
విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే క్యారెట్‌లో విటమిన్ బి,