శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2024 (23:28 IST)

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

brain
బ్రెయిన్ లేదా మెదడు జ్ఞాపకశక్తికి మూలకేంద్రం. అలాంటి బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలామంది ఖరీదైన ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా బ్రెయిన్ పవరన్‌ను పెంచుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
పసుపు అనేది మెదడును వృద్ధాప్య సమస్య నుండి రక్షిస్తుంది.
కాయధాన్యాలు మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుమును కలిగి ఉంటాయి.
కాఫీ తీసుకోవడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, రీకాల్ సామర్థ్యాన్ని పెంచుతాయి.
బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది.
చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
బచ్చలికూర మెదడు ఆరోగ్యానికి గొప్ప ఆహారంగా పరిగణించబడుతుంది.
పెరుగు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.