1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (15:39 IST)

రెడ్ వైన్ తాగితే.. బరువు సులభంగా తగ్గొచ్చట..

రెడ్ వైన్ ఎక్కువగా కాదు.. నిత్యం పరిమిత మోతాదాలో వైన్ తాగితే గుండె జబ్బులు వుండవని.. సులభంగా బరువు తగ్గొచ్చునట. వైన్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. కాబట్టి రోజుకు తగిన మోతాదులో, మితంగా వైన్ తాగితే ఆరోగ్యకర లాభాలు వుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే రోజూ పావు కప్పు వైన్ తీసుకోవడం మంచిది. బ్రెస్ట్ క్యాన్సర్‌ను నియంత్రించడంలో వైన్ మెరుగ్గా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్ సంబంధిత రోగాలను దూరం చేసుకోవాలంటే.. వైన్‌ను రోజువారీగా పావు గ్లాసుడు తీసుకోవడం ఉత్తమం. ఒత్తిడిని నియంత్రించడంలో వైన్ భేష్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.