శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 15 అక్టోబరు 2022 (21:38 IST)

మర్దనతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

Massage
రోజంతా ఉరుకులు, పరుగులతో పని ఒత్తిడిలో గడిపేస్తుంటారు చాలామంది. అలాంటివారు కనీసం నెలకి ఒకసారైనా శరీరానికి మసాజ్ చేయించుకుంటుంటే కొత్త శక్తి, నూతన ఉత్సాహం సొంతమవుతుంది. నెలకోసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయండి. ప్రయోజనాలు తెలుసుకోండి.

 
మసాజ్ కండరాలను బలపరుస్తుంది.
 
మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
 
మసాజ్ ఒత్తిడి, డిప్రెషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
మసాజ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
మసాజ్ చేయడం వల్ల శరీరం కాంతివంతంగా మారుతుంది.
 
మసాజ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. ప్రశాంత నిద్రకు బాటలు వేస్తుంది.
 
మసాజ్ దృష్టిని ప్రకాశవంతం చేస్తుంది
 
మసాజ్ శృంగార జీవితానికి కూడా మేలు చేస్తుంది